back to top

రాష్ట్ర వార్తలు

ఫిబ్రవరి 16 నుండి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉదయక్రాంతి :- రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గతంలో అర్హత కలిగి ఉండి, దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 16 నుండి...

కులాంతర వివాహాలకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి

కేవిపిఎస్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి డూర్కే మోహన్  ఉదయక్రాంతి:- కులాంతర వివాహితుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) మంచిర్యాల జిల్లా...

వైద్యుల నిర్లక్ష్యానికి కడుపు కోతకు గురైన ఆదివాసీ కుటుంబం

కారణమైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలిసిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి  ఉదయక్రాంతి :- మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని జిల్లా మాత శిశు ఆసుపత్రికి ప్రసవం కోసం బుధవారం వచ్చిన నెన్నల మండలం...

ఆరోగ్యశ్రీ ఉత్తర్వులను సవరించాలి

ఉదయక్రాంతి :- తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉత్తర్వులను సవరించాలని రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల...

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుని ప్రమాణస్వీకారానికి తరలిన నేతలు

ఉదయక్రాంతి :- హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో శుక్రవారం నిర్వహించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కిడి శివ చరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి, చెన్నూరు...

Popular

Subscribe

spot_imgspot_img