back to top

Mohammad Khaseem Bhai. Cell-7702642334

44 పోస్ట్లు

Exclusive articles:

ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

పట్టణంలో మున్సిపల్ లో పనిచేస్తున్న తిరుపతి అనే ఆటో డ్రైవర్ అకాలంగా మృతి చెందడంతో గురువారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు....

క్యాన్సర్ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించండి

దేశంలో విజృంభిస్తున్న క్యాన్సర్ మహమ్మద్ రాకుండా ప్రజలందరూ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని జిల్లా సబ్ జడ్జి, న్యాయ సేవ అథారిటీ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి సూచించారు. పట్టణంలోని తవక్కల్ ఉన్నత పాఠశాలలో...

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యి

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యిఆరు గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంసిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవికేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రజల కోసమే బడ్జెట్ కేటాయింపులను...

కిసాన్ అగ్రి షో ను సద్వినియోగం చేసుకోవాలి

చెన్నూరు ఏడిఏ బానోత్ ప్రసాద్హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో ఫిబ్రవరి 7,8,9 న నిర్వహించు కిసాన్ అగ్రి షో-2025 ను మండలం లోని రైతులు సందర్శించి, సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు ఏడిఏ బానోతు...

క్రీడారత్న అవార్డు గ్రహీత జమీల్ ఖాన్ కు ఘన సన్మానం

పట్టణానికి చెందిన అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు పఠాన్ జమీల్ ఖాన్ ఇటీవల భారత క్రీడారత్న అవార్డు అందుకున్న సందర్భంగా గురువారం పట్టణంలోని పాత బస్టాండ్ లో స్థానికులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి,...

Breaking

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...

ఒకే స్థలంలో.. ఒకే దేవతకు… రెండు ఆలయాలు

గందరగోళంలో ముదిరాజ్ కులస్తులురెండో ఆలయ నిర్మాణానికి అనుమతులు ఎక్కడివి...? ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా...
spot_imgspot_img