back to top

12 కోట్ల రూపాయలు విలువ చేసే నిషేదిత గంజాయి, కాల్చివేత..

Date:

-1700 కేజీల గంజాయి, 64 కేజీల ఆల్పోజోలం దాహనం    ..

నిజామాబాద్‌,బోధన్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో 154 కేసుల్లో పట్టుబడిన 12 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి, మత్తు పదార్థాలను గురువారం కాల్చివేశారు.
నిజామాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ సోమిరెడ్డి డిస్పోజల్‌ అధికారి ఇచ్చిన అదేశాల మేరకు నిజమాబాద్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ కే. మల్లారెడ్డి ఇతర ఎక్సైజ్ యంత్రాంగం నిమాబాద్‌ జి ల్లా జక్రాన్‌పల్లిలో ఉన్న ప్రభుత్వ అమోదిత కాల్చివేత కంపెనీ శ్రీ మేడికేర్‌లో గురువారం గంజాయి, మత్తు పదార్ధాలను కాల్చివేశారు.
కాల్చివేసిన వాటిల్లో 1700.5 కిలోల గంజాయి, 64.27 కిలోల ఆల్పోజోలం, 72.2 కిలోల డైజోఫా మ్‌, ఒక గంజాయి మొక్కను దహనం చేశారు.
గంజాయి, మత్తు మందులను కాల్చివేసిన నిజామాబాద్‌ ఎక్సైజ్‌ అధికారులను ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి వారిని    అభినందించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...